జడ్‌టీఈ ‘బ్లేడ్ వీ8 ప్రొ’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.15,700

ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జడ్‌టీఈ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘బ్లేడ్ వీ8 ప్రొ’ ను విడుదల చేసింది. త్వరలో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. రూ.15,700 ధరకు లభించనుంది..

ఫీచర్లు…
అడ్రినో 506 గ్రాఫిక్స్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు
బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్-సి
3140 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జింగ్
8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *