మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ కొలువులు

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ, హైదరాబాద్‌. వివిధ విభాగాల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది..

టీచింగ్‌ పోస్టులు:
ప్రొఫెసర్స్‌ (అరబిక్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఉమెన్‌ ఎడ్యుకేషన్‌, ఫిజిక్స్‌, ఎడ్యుకేషన్‌ (ప్రిన్సిపల్‌ -సీటీఈ) –

ఖాళీలు:5
అసోసియేట్‌ ప్రొఫెసర్స్‌ (మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, సోషల్‌ వర్క్‌, ఎడ్యుకేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ – సీఎస్‌ఈ రెసిడెన్షియల్‌
ఇంజనీరింగ్‌ (పాలిటెక్నిక్‌) – ఖాళీలు: 5
అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ (అరబిక్‌, మాస్‌ కమ్యూనికేషన్‌
అండ్‌ జర్నలిజం) – ఖాళీలు: 3
కోచింగ్‌ అకాడమీ – ఖాళీలు: 2

నాన్‌-టీచింగ్‌ పోస్టులు :
రిజిస్ట్రార్‌, ప్రొడ్యూసర్‌ (మీడియా సెంటర్‌), అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌-ఎలక్ట్రికల్‌ (డిప్యూటేషన్‌ ద్వారా), అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ – ఖాళీలు: 5

అర్హత : సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ/ పీజీ/ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ తత్సమాన విద్యార్హత ఉండాలి.

దరఖాస్తుకు ఆఖరి తేదీ : డిసెంబర్‌ 20, 2016

పూర్తి వివరాలకు : www.manuu.ac.in

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *