నాలుగో టెస్టు ఇండియాదే…

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఇంగ్లండు ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా విజ‌య‌భేరీ మోగించి, మ‌రో మ్యాచు మిగిలి ఉండ‌గానే ఈ సిరీస్‌ను భారత్ 3-0తో కైవసం చేసుకుంది. ఇన్నింగ్స్ 36 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో 195 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అశ్విన్ స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్ లు ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.. నాలుగో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో కుక్ 18, జెన్నింగ్స్ 0, రూట్ 77, అలీ 0, బ‌యిర్ స్టో 51, స్టోక్స్ 18, జేటీ బల్ 2, బ‌ట్ల‌ర్ 6, వోక్స్ 0, ర‌షీద్ 2, అండ‌ర్స‌న్ 2 ప‌రుగులు మాత్ర‌మే చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 6, జడేజా 2 వికెట్లు తీయగా యాదవ్, కుమార్‌ల‌కు చెరో వికెట్ ల‌భించాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *