రోజుకో ఖర్జూరంతో మూత్రపిండాల్లోని రాళ్లు కరిగించుకోండి.. 

  • మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూర పండు రోజు తినాలి.
  • ఎండాకాలం వడదెబ్బ తగులకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి రక్షించబడుతారు.
  • పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.
  • గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఖర్జూరం పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందుగా పనిచేస్తుంది.
  • ఖర్జూరపండు ఎక్కువగా తింటే ఎముకలు బలంగా, పటుత్వంగా ఉంటాయి.
  • కంటి చూపును మెరుగుపరుస్తుంది.. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది..
  • డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు ఖర్జూరం కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.
  • ఖర్జూరం చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటినొప్పి వెంటనే తగ్గుతుంది.
Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *