ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 671 ఉద్యోగాలు

హైదరాబాద్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) తాత్కాలిక ప్రాతిపదికన 671 ఉద్యోగాల భర్తీకి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ డిస్ట్రిక్ హెల్త్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. వీటిలో మెడికల్ ఆఫీసర్(పార్ట్‌టైమ్)-85, ఫార్మాసిస్ట్-85, స్టాఫ్ నర్స్-160, యాగ్జిలరీ నర్స్(మిడ్ వైఫ్)-176, అకౌంటెంట్-క్లర్క్-౮౫, ల్యాబ్ టెక్నీషియన్-80 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 12న ప్రారంభమవుతుంది. కాగా, దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 2. పూర్తి వివరాల కోసం www.hyderabad.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *