భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ముంబయి : స్టాక్‌మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 461 పాయింట్లు నష్టపోయి 25,603 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 133 పాయింట్లు నష్టపోయి 7,847 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 66.49 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో యస్‌ బ్యాంక్‌, ఐసిసి, ఐడియా, ఆో ఫార్మా, ఐషర్‌ మోటర్స్‌ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే హిందాల్కో, హెచ్‌సిఎల్‌ టెక్‌, హెచ్‌డిఎఫ్‌సి, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఐిసి సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.

Share this:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *